తెలుగు ప్రేక్షకులతో నాకు కనెక్షన్ ఏర్పడింది.. ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఆలియా
ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా...