పైరసీ దొంగ ని పట్టేసిన పోలీసులు
ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ కొత్త చిత్రం గురువాయూర్ అంబలనాదయిల్ విడుదలైన ఒక్క రోజులోనే పైరసీ కాపీని సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు సైబర్ పోలీసుల స్టింగ్ ఆపరేషన్ అనంతరం తమిళనాడు వాసిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు,...