‘మిస్టర్ బచ్చన్’ మళ్ళీ మళ్ళీ చూసేలా వుంటుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన. మిస్టర్ బచ్చన్ విడుదల సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ హరీష్ శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.ఈ సినిమా చేయడానికి రీజనే...