బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా11,500 స్ర్కీన్స్‌ల్లో పుష్ప-2 రిలీజ్..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై సుకుమార్ రైటింగ్స్ తో కలసి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . డిసెంబరు 5న...