పవన్ కళ్యాణ్ ని కలవనున్న టాలీవుడ్ ప్రముఖులు
ఏపీ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు వివరించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని కోరెందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...