నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్…
నందమూరి కుటుంబ ప్రతిష్టాత్మక వారసత్వాన్ని కొనసాగిస్తూ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడు, నటసింహ నందమూరి బాలకృష్ణ గారి తనయుడు నందమూరి మోక్షజ్ఞ, సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్ విజయంతో దూసుకుపోతున్న...