‘ఉత్సవం’ సెప్టెంబర్ 13న థియేట్రికల్ రిలీజ్
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం లో హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్...