గడచిన ఏడు దశాబ్దాల కాలం లో ఎప్పుడు లేనంత ఉత్సహం గా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది.. ఉద్యోగ,ఉపాధ్యాయులలో ఎప్పుడూ ఇంతటి ప్రభంజనం నమోదు అవ్వలేదు.. సుమారు ఐదు లక్షల మంది కి పైగా...
పిఠాపురం లో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు, పవన్‌కల్యాణ్ మీద తన అభిమానాన్ని, ప్రేమను మరోసారి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. చాటుకుని తన ప్రేమ పూర్వక మద్దతు ప్రకటించారు. మీరు ఎంచుకున్న నిస్వార్థమైన మీదారిని.....
కుటుంబం లో ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాదు మొత్తం బంధువర్గమంతా ప్రచారం లోకి దిగిపోతుంది.. రాత్రనక పగలనకా గెలుపు వరకు శ్రమిస్తూనే వుంటారు.. ఇప్పుడు జరుగుతున్న ఆంద్రప్రదేశ్...
న్యూయార్క్ లో ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించేందుకు జనసేనా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందినట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. ఈనెల 20వ తేదీన ఆయన న్యూయార్క్ బయల్దేరుతున్నారని సమాచారందేశం...
ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి వస్తే.. అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు కారణమవుతుందని షర్మిలను ఉద్దేశించి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు…వైఎస్ రాజకీయ వారసుడిగా...
ఆరేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. హిందూపురం లోక్ సభ పరిధిలో పర్యటిస్తున్న ఆయన చంద్రబాబు, కలిసి ఒక వేదికపై కనిపించడం ఆరేళ్లలో...
ఫేక్ లందు డీప్ ఫేక్ లు వేరయ..అంటూ కొత్త భాష్యం చెబుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. ఆ పార్టీ ఈ పార్టీ...
కాపు ఉద్యమ నేతగా ఆరు నెలలు యాక్టివ్ గా మరో ఆరు నెలలు అలకలో ఉండే ముద్రగడ అనేక ఊగిసలాటలో నడుమ వైసిపి నాయకుడిగా మారారు కాపు జాతికి కారణజన్ముడుగా అవ్వాలని పరితపించిన ఉద్యమ...
ఈనెల 10వ తేదీ లోపు దాదాపుగా 70 లక్షల మంది ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోకి ఎంటర్ అవ్వనున్నారా..? బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్స్, కార్లు, అందుబాటులో ఏ వాహనం ఉంటే ఆ వాహనాల్లో సొంత గ్రామాలకు...
పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌హరి హర వీర మల్లు’ టీజర్ విడుదలైంది.. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో...