పరువు’ సెకండ్ సీజన్ కోసం ఎదురుచూస్తున్నానంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
‘ జీ5(zee5)లో స్ట్రీమింగ్ అవుతున్న పరువు వెబ్ సిరీస్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవిరెండో సీజన్ కోసంఎదురుచూస్తున్నానని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేశారు.ఈ వెబ్ సిరీస్ ఎంతో గ్రిప్పింగ్‌గా ఉండటం.. ఉత్కంఠ భరితంగా సాగడంతో...