ఆశయం అంబరమైతే సాధించేది సగమైనా ఉంటుంది.. అన్నది ఓ స్ఫూర్తిదాయకమైన మాట.. కానీ అతని సాహిత్యం అంబరాన్ని చుంభించాలని ఆశపడితే.. అక్షరం మాత్రం విశ్వానికి గురి పెట్టింది.. ఆ పదం జనపదమై హృదయాలను తాకాలనుకుంటే.....
మనదేశంలో ఎవరికైనా రెండు సార్లు ఆస్కార్ పురస్కారం వచ్చిందంటే అది వన్ అండ్ ఓన్లీ గునీత్ మాంగా అనే మహిళా నిర్మాత కి మాత్రమే.. ఆమె రెండు సార్లు ఈ పురస్కారం పొందారు. “పీరియడ్...