‘కల్కి 2898 AD’ పార్ట్ 2 కోసం 20 రోజులు షూట్ ఫినిష్ చేశాం
ఒక్క సినిమాగానే కల్కి కథను తెరకెక్కించాలనుకుని కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద స్టోరీని ఒక్క భాగంలో చెప్పడం ఛాలెంజ్ అనిపించడం తో అప్పుడే పార్ట్‌లుగా చూపించాలని నిర్ణయించుకున్నామని డైరెక్టర్ నాగ్...