‘డార్లింగ్’ థియేటర్స్ లో ఎంజాయ్ చేసే మంచి ఎంటర్ టైనర్ – నటుడు ప్రియ దర్శి
ఏడాదికి వంద సినిమాలు వస్తే థియేటర్స్ లో చూసి గుర్తుపెట్టుకుని నవ్వుకునే సినిమాలు నాలుగు వున్నాయి. డార్లింగ్ కూడా అలా గుర్తుపెట్టుకొని నవ్వుకునే సినిమా అవుతుంది. డార్లింగ్ లో కావల్సినంత కామెడీ వుంది, మంచి...