సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం...
పుష్ప 1కు సీక్వెల్ గా రెండు సంవత్సరాల తర్వాత రాబోతున్న పుష్ప 2 ట్రైలర్ బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద సినిమా గా గుర్తింపు పొందున పుష్ప 2 ట్రైలర్...
‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు...
డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్ రూల్‌కు కౌంట్‌స్టార్ అయ్యింది. మరో 75 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ప్రతి సీన్‌కు గూజ్‌బంప్స్‌తో పాటు పుష్ప ది...
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రేక్షకుల ముందుకు...
శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న మత్తు వదలరా2 లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో...
మలయాళ నటుడు టోవినో థామస్ అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్ తో రూపొందించబడిన చిత్రం నుండి ఫస్ట్ సాంగ్ ”చిలకే.. పువ్వే పువ్వే తామర పువ్వే…” అంటూ సాగే మెలోడీ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్లాసిక్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త కొద్ది రోజులు వినిపిస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు....
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్న తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం లో హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్...