‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ -విక్టరీ వెంకటేష్
సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతి వస్తున్నాం.ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసి...