నా ఇరవై ఏళ్ళ కెరీర్ లో నాలో వున్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇదని టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ అన్నారు.. 2.Oగా కనిపించబోతున్న లవ్ మౌళి సినిమా...
మౌళిటాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతారం లో నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన...