ఎన్టీఆర్ న్యూ లుక్ ఇన్స్టా లో పోస్ట్ చేసిన కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. మూవీ అత్యద్భుతంగా, చిత్రీకరణను జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న...