ఏపీకి 5,655.72 కోట్ల భారీ సాయం చేసిన కేంద్రం
ఎన్డీఏ కూటమి అభ్యర్థి గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం ఏపీకి భారీ సాయంతో గుడ్ న్యూస్ చెప్పింది.ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.....