ఈ చిత్రంలో ప్రతీదీ చాలెంజ్ గా అనిపించింది -హిరోయిన్ కావ్యథాపర్
విశ్వం చిత్రం లో ప్రతీదీ చాలెంజింగ్ గా అనిపించిందని హీరోయిన్ కావ్యథాపర్ అన్నారు శ్రీను వైట్ల దర్శకత్వం లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్...