‘కన్నప్ప’లో నాథనాధుడుగా శరత్ కుమార్
విష్ణు మంచు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు....