అమితాబ్ పాదాభివందనం చేస్తే తల కొట్టేసినట్లయింది -నిర్మాత సి. అశ్వనీదత్
మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, యునానిమాస్ ఎపిక్ బ్లాక్ బస్టర్...