యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ల కలయిక ‘తిరగబడరసామీ’
రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా హీరో హీరోయిన్లు గా , ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’ మేకర్స్...