‘హరి హర వీర మల్లు’ రెగ్యులర్ షూట్ స్టార్ట్.. త్వరలో జాయిన్ కానున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అనుకోని కారణాలతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న చిత్ర...