వీరసింహరెడ్డి పై ఏపీ ప్రభుత్వ చర్యలు..?
నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి చిత్రంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం అవి మీమ్స్ గా ఇతర రూపాల్లో వైరల్ కావడంతో...