లైట్ బాయ్ ను చదివించి పోలీసు ఆఫీసర్ని చేసిన బాలయ్య
బాపు దర్శకత్వంలోఎన్టీఆర్ శ్రీనాథకవిసార్వభౌమ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు….తండ్రి సినిమా అందునా పౌరాణికం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య…అదే స్టూడియోలో ఇంకోసెట్లో ఇంద్రజ హీరోయిన్ గా పరిచయమయిన జంతర్ మంతర్...