ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో ఐటీ శాఖ ఔట్ రీచ్
ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులతో ప్రత్యేక ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి గడువు తేదీలను సభ్యులకు వివరించారు నిర్మించిన సినిమాల నిర్మాణ వ్యయం, రాబడికి...