‘తండేల్’ సెట్స్ లో సాయి పల్లవి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ట్విన్ విన్స్ ని సెలబ్రేట్ చేసిన టీమ్
ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి అరుదైన ఘనత సాధించారు. ఒకేఏడాది రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులుని అందుకున్నారు. 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో విరాట పర్వం, గార్గి చిత్రాలలో తన నటనకు...