మా హీరో గొప్ప.. మా హీరో గొప్ప.. అత్యధిక కలెక్షన్లు మావే.. ఎక్కువ రోజులు ఆడిన సినిమా మాది..ఎక్కువ మంది ఫ్యాన్ బేస్ ఉన్న హీరో మా వాడే..గత కొన్ని దశాబ్దాలుగా వినిపిస్తున్న మాటలు...
సూపర్ స్టార్ రజినీకాంత్ – దళపతి విజయ్ ఫ్యాన్స్ మధ్య రచ్చ కొన’సాగు’తునే ఉంది.మా హీరోనే సూపర్ స్టార్ అంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్లాడుకుంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ...