వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 58 ప్రారంభం.
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం. 58 కోసం చేతులు కలిపారు. F2, F3 తర్వాత వారు ఒక ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు సమర్పణలో...