రేవంత్ రెడ్డిని డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ఆహ్వానించిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎల్బీ స్టేడియం లో నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డే ఈవెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్, వైస్ ప్రెసిడెంట్ వశిష్ట, దర్శకులు అనిల్ రావిపూడి,...