పేరెంటింగ్ ఎమోషన్ గురించి ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య
పేరెంటింగ్ ఎమోషన్ గురించి కొంచెం డిఫరెంట్ గా చెప్పాలని ఎప్పటినుంచో అనుకున్న పాయింట్ ని ఫన్ గా ఫుల్ ఎనర్జీతో చెప్పాలనేది నా ఉద్దేశం. అని మనమే చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అన్నారు....