‘హరి హర వీర మల్లు’ గా ఉప ముఖ్యమంత్రి
టాలీవుడ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజకీయ రంగంలోనూ అదే స్థాయిలో బలమైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్, ప్రజాసేవలో...