సంయుక్త మీనన్ లీడ్ రోల్ లో రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్
పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్తా మీనన్ లీడ్ రోల్ లో నటిస్తూ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ రియలిస్టిక్ మూవీకి యోగేశ్ దర్శకత్వం...