డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా “రేవు” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.
ఆగస్టు రెండో వారంలో గ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా రేవు. సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా...