నందమూరి వారసుడి తో వైవిఎస్ చౌదరి కొత్త చిత్రం.
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆయన నుండి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే, ఇప్పుడు ఆయన తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు....