బాహుబలి ఒక బ్రాండ్ లా కొనసాగుతుంది – ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ప్రెస్ మీట్ లో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి
ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. ఈ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో...