“క” మ్యూజిక్ హక్కులు సొంతం చేసుకున్న ‘సారెగమ’
కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క”.ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో లేబుల్ ‘సారెగమ’ సొంతం చేసుకుంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న సినిమా ఆడియో మ్యూజిక్ ఫీస్ట్ లా ఉండబోతోందని మేకర్స్ చెప్తున్నారు....