Vaisaakhi – Pakka Infotainment

Tag : ANDHRA PRADESH

ఆంధ్రప్రదేశ్రాజకీయంసామాజికం

రాజధాని నిర్మాణానికి 25 లక్షల విరాళమిచ్చిన వైద్య విద్యార్థిని

CENTRAL DESK
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైష్ణవి అనే వైద్య విద్యార్థిని విరాళం అందించారు. ఏలూరు జిల్లా, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో సీఎం...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసిన సినిమా ఇండస్ట్రీ హిట్

CENTRAL DESK
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ చంద్రబాబు నాయుడు కేబినెట్ లోను ఐదు సార్లు మంత్రి గా పని చేసిన...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉద్యోగాలకు వందరోజుల యాక్షన్ ప్లాన్ మొదలెట్టిన నారా లోకేష్.

REGIONAL CORRESPONDENT
ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. అయిదేళ్ల జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండించాలని...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

రుషికొండ ప్యాలెస్ పై వైసీపీ అడ్డగోలు వాదన

CENTRAL DESK
జాతీయ మీడియాల దృష్టి ని సైతం ఆకర్షించిన ఋషికొండ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నిషేధిత ప్రాంతంగా ఇన్నాళ్లు ఉన్న ఆ ప్రాంతం ఈరోజు బాహ్య ప్రపంచానికి...
ప్రత్యేకంరాజకీయం

రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన..?

EDITORIAL DESK
కొత్త గా ఏర్పడిన తెలంగాణ పది వసంతాల పండగ జరుపుకుంటున్న తరుణంలో జిల్లాల పునర్విభజన మాట మళ్ళీ తెరపైకి వచ్చింది.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరి ఇప్పుడిప్పుడే మంత్రులకు...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

చంద్రబాబు బటన్ నొక్కాలంటే నెక్ట్స్ మంత్ ఫస్ట్ కి పదివేల కోట్లు కావాల్సిందే…!

CENTRAL DESK
సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పథకాల అమలుకు జీతాలకు జూలై 1 నాటికి అక్షరాల 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు....
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ల్యాండ్ టైటిలింగ్ ఎక్ట్ ని మాజీ సీఎం ఎందుకు మంచిదంటున్నారు..? ప్రస్తుత సీఎం ఎందుకు రద్దు చేశారు..?

CENTRAL DESK
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా భాద్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా ఒకటి. అసలు ఏపీ ఓటర్లను అంతగా ప్రభావితం చేసి అధికార వైసీపీ...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

మంచి చేస్తే చెప్పడానికి ఇంత టైం పట్టిందా…?

CENTRAL DESK
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నగరి లో భారీ ఓటమి తరువాత ఎక్స్ వేదికగా ఇన్నాళ్ళకి స్పందించారు.చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల!కానీ.. మంచి చేసి ఓడిపోయాం!గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం!ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!ఇంత కాలం తరువాత...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

స్కూల్ టీచర్ నుంచి హోమ్ మినిస్టర్..

CENTRAL DESK
వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే దక్కిన హోం మంత్రి పదవి కూటమి ప్రభుత్వంలో కూడా మహిళ కే దక్కింది. నియమించారు. ఉప ముఖ్యమంత్రి తో పాటు హోమ్ మంత్రి భాద్యతలు కూడా పవన్ కళ్యాణ్...
ఆంధ్రప్రదేశ్రాజకీయం

టీటీడీ తోనే ప్రక్షాళన ప్రారంభిస్తా-చంద్రబాబు నాయుడు

CENTRAL DESK
గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందని టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడారు.. తిరుమలలో గోవిందా నామ నినాదాలు...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More