గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తే సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలతో కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలని ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు రాజమండ్రి లో జరిగిన ఈ చిత్ర...