నటుడు సూర్య స్ఫూర్తి తోనేపాన్ ఇండియా మూవీస్ చేసానంటున్న రాజమౌళి
తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు తీసుకెళ్లాలన్న ఇన్సిపిరేషన్ కల్గించిన హీరో సూర్య అని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చెప్పుకొచ్చారు.. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న...