ఆ బాండింగ్ జీవితాంతం అలానే వుంటుంది…
‘పుష్ప-2’ దిరూల్ విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్- దర్శకుడు సుకుమార్‌పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై అల్లు అర్జున్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ఈ ‘పుష్ప-2 గురించి మీడియా లో వస్తున్న...