పవర్‌ఫుల్ పోస్టర్‌తో డివోషనల్ థ్రిల్లర్ షణ్ముఖ
సాప్‌బ్రో ప్రొడక్షన్స్ తమ ద్వితీయ చిత్రంగా సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మాత లుగాషణ్ముగం సాప్పని దర్శకత్వం లో ఆది సాయికుమార్ అవికాగోర్ హీరొ హీరోయిన్స్ గా...