జాతీయ అవార్డు మరింత భాధ్యత పెంచింది.. కార్తికేయ 2దర్శక, నిర్మాతలు
నేషనల్ అవార్డ్ మరింత భాద్యత పెంచింది. కార్తికేయ3 అంచనాలని అందుకునేలా వుంటుందని డైరెక్టర్ చందూ మొండేటి అన్నారు.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్...