బాస్ తో నెట్ ఫ్లిక్స్ షూటింగ్..!
‘మెగావర్స్’ పేరుతో రానున్న సెలబ్రిటీ టాక్ షో..? కాలం మారింది.. టెక్నాలజీ చెలరేగి పోయింది. ఆలోచనా విధానాల్లో మార్పులొచ్చాయి. పెద్దతెర.. బుల్లితెర అన్న తారతమ్యాలు తెగిపోయాయి. యూట్యూబ్ స్టార్ నుంచి మెగాస్టార్ వరకు ఇప్పుడు...
