పాయల్ రాజ్‌పుత్. భిన్నంగా..పవర్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నామని దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ తెలిపారు..‘రక్షణ’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించామని ఈ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్‌ను జూన్ 7న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
previous post
next post