కింగ్ నాగార్జున లాంచ్ చేసిన “35-చిన్న కథ కాదు” ట్రైలర్
రానా దగ్గుబాటి సమర్పణలో నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం లో రూపొందిన సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై