తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే చిత్తూరు జిల్లా లొనే కాదు.. తమిళనాడు, కర్ణాటక లోను ఓ ప్రత్యేకం.. విచిత్రవేశధారణ, బూతులు తిట్టడం.. ఇలా విభిన్నంగా తొమ్మిది రోజులు అంగరంగ వైభోగం గా
విశాఖ శ్రీ శారదాపీఠ ప్రస్థానంలో మరో మణిమకుటం చేరింది. స్వధర్మ వాహిని పేరుతో నూతన ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటైంది. ఆ సంస్థ లోగోను తిరుమలలో ఆదివారం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ఆవిష్కరించారు. సనాతన
★ 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయా ? ★ పొత్తుపై టిడిపి- జనసేన క్లారిటీతో ఉన్నాయా ? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అని పదేపదే చెప్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
వైజాగ్ లో ఆకతాయిలు మరింతగా రెచ్చిపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అలజడులు సృష్టిస్తున్నారు. వీరి దౌర్జన్యాలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా విశాఖలోని అల్లిపురం ప్రాంతంలో కొందరు ఆకతాయిలు ఆరు ద్విచక్ర వాహనాలను తగులబెట్టి
ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం లో ప శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్
(సనరా వంశీ) విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో వర్గ పోరు మొదలైంది. స్థానికులు స్థానికేతరులు మధ్య నియోజకవర్గం ఆధిపత్యంపై రగడ కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న తొమ్మిది మంది వైసిపి కార్పొరేటర్లు ఒక
తెలుగు సినిమా పాన్ ఇండియా రూపం ధరించి గ్లోబల్ విజయాలను అందుకుంటున్న తరుణం లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వందల కోట్ల ను దాటి వేల కోట్ల మీదుగా ప్రయాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే…