అమర్ నాధ్ యాత్ర నిలిపివేత.. ప్రతికూల వాతావరణమే కారణం
ప్రకృతి భీభత్సం, వరద ఉధృతి కారణంగా అమర్ నాధ్ యాత్ర ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ సమీపంలో వరదలు సంభవించిన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం