దట్టమైన అరణ్యం లో ఇన్నాళ్లు రహస్యం గా… ఇప్పుడు ప్రసన్న వదనం గా…
నిరంతరం కాల్పుల మోత తో దద్దరిల్లి పోయే దట్టమైన అరణ్యం. సముద్ర మట్టానికి మూడువేల ఎత్తులో శిఖరం.. ప్రకృతి సమక్షంలో కొలువు తీరిన గణనాథుడి ప్రతిమ. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, శతాబ్దాల నాటి సంప్రదాయాలకు