ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ఫస్ట్ కమెడియన్
తనదైన నటనతో విభిన్న శైలితో ఓ ప్రత్యేకముద్రను వేసిన హాస్యనటచక్రవర్తి రాజబాబు. మనందరి మదిలో చిరకాలం గుర్తిండిపోయే నటవైదుష్యంతో, తోటి మనుషులకు సాయపడే సేవాగుణంతో జీవితాన్ని సార్థకం చేసుకొన్న నవ్వులరేడు. అసలు పేరు పుణ్యమూర్తుల