ఒకే సారి 36 శాటిలైట్స్ ప్రయోగం తో రికార్డు సృష్టించనున్న ఇస్రో
ఇస్రో మరో అద్భుతానికి వేదిక కానుంది. ఇప్పటివరకు ఎన్నో రికార్డులను సృష్టించి భారత ఖ్యాతిని ఇనుమడింపచేసి భారత్ కోసం ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునెలా చేసింది. ఇప్పుడు ఇస్రో మరో రికార్డుకు సిద్ధమవుతోంది. ఒకేసారి 36